Logo
Download our app
రేపు ప్రజా పాలన విజయోత్సవలు
NEWS   Nov 18,2024 04:06 pm
కామారెడ్డి: జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో మంగళవారం ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై మధ్యాహ్నం 3 గంటల నుంచి కళాబృందం ప్రదర్శనలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రజలు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source