Logo
Download our app
విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక -II
NEWS   Nov 18,2024 04:09 pm
జగిత్యాల జిల్లాలోని మేడిపల్లి, భీమారం, కథలాపూర్ మండలాల కేంద్రంలోని అన్ని గ్రామాల్లో మంగళవారం రోజున 33/11 KV మన్నెగూడెం విద్యుత్ ఉప కేంద్రం ఆవరణలో విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక(CGRF-II) నిర్వ‌హిస్తున్నారు. ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:00 వరకు నిర్వహిస్తున్న‌ట్టు మెట్‌ప‌ల్లి డీఈ గంగారం తెలిపారు. విద్యుత్ సమస్యలు ఈ వేదిక ద్వారా పరిష్కరించుకోవ‌చ్చ‌ని చెప్పారు.
⚠️ You are not allowed to copy content or view source