తాళ్లతో బంధించిన పోలీసులు
NEWS Nov 18,2024 11:30 am
మంగళగిరి బైపాస్ రోడ్డు మీద అఘోరి హల్‌చల్ చేసింది. వాహనాలకు రాకపోకలకు ఇబ్బంది అవుతుందని చెప్పేందుకు వచ్చిన పోలీసుల వారితో అఘోరీ దురుసుగా వ్యవహరించింది. అక్కడ నుంచి తరలించేందుకు ప్రయత్నించగా.. పోలీసులపై దాడికి యత్నించింది. తక్షణమే పవన్ తన వద్దకు రావాలని డిమాండ్ చేసింది. సీఐ, ఎస్ఐల పై దాడి చేసింది. దీంతో తప్పనిసరి పరిస్థితిలో అఘోరీని తాళ్లతో బంధించారు పోలీసులు.