Logo
Download our app
పుష్ప-2 ట్రైలర్ విధ్వంసం లేదుగా..
NEWS   Nov 18,2024 09:25 am
అల్లు అర్జున్ - సుకుమార్ మూవీ‘పుష్ప-2’ ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన 20 గంటల్లోనే 1 కోటి 38 ల‌క్ష‌ల కంటే ఎక్కువ వ్యూస్ సాధించింది. దీంతో సౌతిండియాలో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించింది. ఇప్ప‌టి వ‌ర‌కు రికార్డుగా ఉన్న మహేష్ బాబు గుంటూరు కారం ట్రైలర్ రికార్డు చెదిరిపోయింది. ఇక ఈ మూవీ ట్రైల‌ర్ ఎలా ఉందో కామెంట్ చేయండి.
⚠️ You are not allowed to copy content or view source