గుండెపోటుతో న్యాయవాది మృతి
NEWS Nov 18,2024 09:17 am
కోరుట్ల బార్ అసోసియేషన్ సభ్యులు ప్రముఖ న్యాయవాది అంబటి వెంకట్ సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. తోటి మిత్రుడు మటన్ మరణం పట్ల బార్ అసోసియేషన్ సభ్యులు సంతాపం తెలియజేసి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.