స్మశాన వాటిక ఆక్రమణలపై ఫిర్యాదు
NEWS Nov 18,2024 10:57 am
సామర్లకోట శివారు పశువులమ్మ అమ్మవారి ఆలయం సమీపాన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన స్మశాన వాటికి ఆక్రమణలకు గురవుతుందని జిల్లా మానవహక్కుల సంఘం నాయకులు సోమవారం సామర్లకోట మున్సిపల్ కమిషనర్ శ్రీ విద్యకు ప్రజా పరిస్కార వేదిక కార్యక్రమంలో వినతి పత్రాన్ని అందజేశారు. స్మశాన వాటిక ఆక్రమణలను తొలగించాలని వాటిక కు రక్షణగా పెన్సింగ్ ఏర్పాటు చేయాలని కోరారు