Logo
Download our app
రీల్స్ చేసిన మహిళలపై కేసు
NEWS   Nov 18,2024 07:57 am
AP: తిరుమలలో అన్యమతానికి సంబంధించి సోషల్ మీడియాలో రీల్స్ చేసిన ఇద్దరు మహిళలపై టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తిరుపతి ఓటేరుకు చెందిన శంకరమ్మ, మీనాక్షి పాపవినాశంలో ఇతర మతానికి చెందిన పాటలతో రీల్స్ చేస్తుండటంపై స్థానిక షాపుల ఓనర్లు విజిలెన్స్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో తిరుమల టూ టౌన్ పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.
⚠️ You are not allowed to copy content or view source