ముగ్గురు పిల్లలతో వివాహిత అదృశ్యం
NEWS Nov 18,2024 06:26 am
కోరుట్ల పట్టణంలోని 22వ వార్డుకు చెందిన ఓ వివాహిత ముగ్గురు పిల్లలతో అదృశ్యమైందని వివాహిత కుటుంబ సభ్యులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే వార్డుకు చెందిన ఓ ఆటోడ్రైవర్‌పై అనుమానం ఉందని బాధితులు చెప్తున్నారు. మిస్సింగ్ కేస్ నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.