Logo
Download our app
కొన‌సాగుతున్న AP అసెంబ్లీ సమావేశం
NEWS   Nov 18,2024 05:28 am
అమ‌రావ‌తి: ఆరో రోజు అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన జరుగుతున్న‌ ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలు చర్చకు వ‌స్తున్నాయి.
⚠️ You are not allowed to copy content or view source