Logo
Download our app
జాతీయ స్థాయి పోటీలకు నందిని
NEWS   Nov 17,2024 02:21 pm
కోరుట్ల పట్టణానికి చెందిన ఇంటర్ విద్యార్థిని తైక్వాండో కరాటే పోటీల్లో జాతీయ స్థాయికి ఎంపికయింది. సంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన పోటీల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి, గోల్డ్ మెడల్ సాధించింది. తైక్వాండో కరాటే పోటీల్లో రాష్ట్ర స్థాయి ప్రథమ స్థానంలో నిలిచిన నందిని జాతీయ స్థాయికి ఎంపికయింది.
⚠️ You are not allowed to copy content or view source