Logo
Download our app
ట్రైలర్ చూస్తే ఫ్యాన్స్ కు పూనకాలే..!
NEWS   Nov 17,2024 01:26 pm
పాట్నా(బీహార్)లో పుష్ప-2 ట్రైలర్ ను గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తే ఫ్యాన్స్ కు పూనకాలే. ఎవడ్రా వాడు.. డబ్బంటే లెక్కలేదు.. పవర్ అంటే భయం లేదు అనే డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. పుష్ప అంటే ఫైరు కాదు.. వైల్డ్ ఫైరు. ఇలా పవర్ ఫుల్ డైలాగులతో పుష్ప-2 ట్రైలర్ ఉర్రూతలూగిస్తోంది. బన్నీ హీరోయిజం తొలిపార్టును మించిపోయిందనే టాక్ వినిపిస్తోంది.
⚠️ You are not allowed to copy content or view source