నైజీరియాలో మోదీకి గ్రాండ్ వెల్‌కమ్
NEWS Nov 17,2024 04:58 am
ప్రధాని మోదీ 3 దేశాల పర్యటనలో భాగంగా నైజీరియా చేరుకున్నారు. అబుజాలో ప్రధానికి గ్రాండ్ వెల్‌కమ్ లభించింది. మరాఠీ భాషకు క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఇచ్చినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు నైజారియాలో స్థిరపడ్డ మరాఠీలు. ప్రధాని రాక సందర్భంగా మరాఠీ సంప్రదాయ లావని నృత్యం ప్రదర్శించారు. నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబుతో మోదీ సమావేశమయ్యారు.