Logo
Download our app
స్కూటీ నుంచి రూ. లక్ష చోరీ సిసి టీవీ ఫుటేజ్
NEWS   Nov 16,2024 06:47 pm
కోరుట్ల పట్టణంలో ఎస్బీఐ బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసుకొని, స్కూటీలో పెట్టుకొని దుకాణం వద్దకు వచ్చి స్కూటీని పార్క్ చేసిన బాధితుడు. బైక్ పై వచ్చి చాకచక్యంగా డిక్కి తాళం తీసి లక్ష రూపాయలు దొంగిలించారు ఇద్దరు దొంగలు. దొంగలు స్కూటీ డిక్కీ నుంచి డబ్బులు ఎత్తుకెళ్తున్న సిసి ఫుటేజ్ వైరల్ అవుతోంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దొంగల కోసం గాలిస్తున్నారు.
⚠️ You are not allowed to copy content or view source