Logo
Download our app
మోడల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయుల సమావేశం
NEWS   Nov 16,2024 05:02 pm
మల్లాపూర్ మోడల్ స్కూల్లో తల్లిదండ్రుల విద్యార్థులతో ఉపాధ్యాయులు సమావేశం నిర్వహించారు. ఈ నెలలో జరిగిన ఫార్మాటివ్ టెస్ట్ ఫలితాలను, సమ్మేటివ్ పరీక్షలో విద్యార్థులు సాధించిన ప్రగతి, ఫలితాలను తల్లిదండ్రులకు వివరించారు. రాబోయే సమావేశానికి తల్లిదండ్రుల అంచనాలు, ఉపాధ్యాయుల అంచనాలపై చర్చ జరిపారు. వచ్చే నెల విద్యా ప్రణాళికను రూపొందించడంపై, పాఠశాలలో తాగునీటి సమస్య పైన చర్చించారు.
⚠️ You are not allowed to copy content or view source