Logo
Download our app
గద్దర్ కుమార్తెకు కీలక బాధ్యతలు
NEWS   Nov 16,2024 03:49 pm
TG: ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తె గుమ్మడి వెన్నెలకు రాష్ట్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్ పర్సన్‌గా నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2023లో కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున వెన్నెల పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
⚠️ You are not allowed to copy content or view source