Logo
Download our app
MTL మార్కెట్ చైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపిన అదనపు కలెక్టర్
NEWS   Nov 16,2024 01:25 pm
మెట్ పల్లి నూతన మార్కెట్ ఛైర్మన్ కూన గోవర్దన్ కు పాలక వర్గం పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు అదనపు కలెక్టర్. మెట్ పల్లి మార్కెట్ కార్యాలయాన్ని సందర్శించారు. మెట్ పల్లి మండలం బండ లింగాపూర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం అదనపు కలెక్టర్ B.S లతా సందర్శించారు. ఆమె మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలులో జాప్యం చేయకూడదని అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source