Logo
Download our app
సేంద్రియ ఉత్పత్తులపై పొలంబడి
NEWS   Nov 16,2024 05:35 am
ASR: గూడెం కొత్త వీధి మండలంలోని దేవరపల్లి గ్రామపంచాయతీలో మంగళ పాలెంలో మండల వ్యవసాయ అధికారి మధుసూదన్ రావు ఆధ్వర్యంలో పొలంబడి కార్యక్రమం నిర్వహింస్తూ రైతులకు సేంద్రియ ఉత్పత్తులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ అధికారి మాట్లాడుతూ వరి పంట సేకరణలో మేలుకువలను కోసే విధానాలను పూర్తిస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తూ వరి కోసే పద్ధతులు రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అగ్రికల్చర్ రమ్య, వి.హెచ్.ఏ పోతురాజు, గ్రామస్తులు రైతులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source