Logo
Download our app
అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ₹ 300కోట్లు?
NEWS   Nov 15,2024 09:42 am
‘పుష్ప-2’ క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాకు అల్లు అర్జున్ రూ. 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఇది షారుఖ్, దళపతి విజయ్, ప్రభాస్ తీసుకుంటున్న దానికంటే ఎక్కువని తెలిపింది. దీంతో దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న యాక్టర్‌గా ఐకాన్ స్టార్ నిలిచారని వివరించింది. DEC5న థియేటర్లలోకి రాబోతున్న ‘పుష్ప-2కు’ నార్త్‌లో భారీగా కలెక్షన్స్ వస్తాయని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
⚠️ You are not allowed to copy content or view source