చిట్వేల్ సిడిపిఓగా నిర్మల బాధ్యతలు
NEWS Nov 15,2024 10:29 am
అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం వెలుగు ప్రాజెక్ట్ సిడిపిఓగా ఈ నిర్మల జ్యోతి కొత్తగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఆమెకు అధికారి సిడిపిఓ రాజేశ్వరి కార్తీక పౌర్ణమి సందర్భంగా బాధ్యతలు చేపట్టడం తమకు చాలా ఆనందంగా ఉందని అధికారులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.