Logo
Download our app
వాల్గొండలో నేడు లక్ష దీపోత్సవం
NEWS   Nov 15,2024 06:22 am
మల్లాపూర్ మండలంలో చారిత్రాత్మ‌క పుణ్య‌క్షేత్రం వాల్గొండ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక శుద్ధ పౌర్ణమి పురస్కరించుకొని పాంచా హినిక మహోత్సవ కార్యక్రమలు నిర్వహిస్తున్నారు. సోమవారం సుప్రభాత సేవతో ప్రారంభమైన ఉత్సవాలు శుక్రవారం ప్రత్యేక పూజాల్లో భాగంగా సాయంత్రం" లక్ష దీపోత్సవ సేవ "అనేక రకాల అకృతులతో శివ, కేశవుల ప్రీతిగా చేయబడును. కార్యక్రమనికి పలు జిల్లాల నుండి భక్తులు తరలిరానున్నారు.
⚠️ You are not allowed to copy content or view source