Logo
Download our app
కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో జవహర్ లాల్ నెహ్రూ జయంతి
NEWS   Nov 15,2024 05:23 am
భద్రాద్రి జిల్లా కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో జవహర్ లాల్ నెహ్రూ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా డిసిసి అధ్యక్షులు మహీమూద్ ఖాన్,ఉపాధ్యక్షులు కరీం పాషా,సెక్రటరీ గౌస్ పాషా, అసెంబ్లీ ప్రెసిడెంట్ గౌస్ మొయినుద్దీన్, టౌన్ ప్రెసిడెంట్ జానీ,వైస్ ప్రెసిడెంట్ అక్బర్, చుంచుపల్లి అధ్యక్షులు గోరెబాబు, బూర్గంపాడు మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, పిన్నపాక నియోజకవర్గం కణితి కృష్ణ,ఫయాజ్, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source