Logo
Download our app
ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
NEWS   Nov 15,2024 05:20 am
మెట్ పల్లి పట్టణంలోని శ్రీ సాయి చైతన్య హై స్కూల్లో దేశ తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్టూడెంట్ ఉపాధ్యాయులుగా మారి సబ్జెక్ట్ బోధించారు. అనంతరం విద్యార్థులకు స్పెషల్ గేమ్స్, ప్రోగ్రాం నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source