Logo
Download our app
డయల్ యువర్ కోరుట్ల డిఎం కార్యక్రమం
NEWS   Nov 14,2024 06:56 pm
కోరుట్ల ఆర్టీసీ డిపోలో నేడు డయల్ యువర్ డిఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కోరుట్ల డిఎం మనోహర్ తెలిపారు. డిపో పరిధిలోని కోరుట్ల, కథలాపూర్, మేడిపల్లి మండలాల్లోని గ్రామాల ప్రజలు శుక్రవారం ఉ.11 గంటల నుండి మ.12 గంటల వరకు ఏమైనా సమస్యలు ఉంటే డిపోను సంప్రదించాలన్నారు. ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source