Logo
Download our app
చిన్నారుల‌కు ఫ్రీగా హార్ట్ సర్జరీ: నీతా
NEWS   Nov 14,2024 05:21 pm
పుట్టుకతో వచ్చే గుండె జబ్బుల స్క్రీనింగ్, చికిత్స ఉచితంగా అందిస్తామని బాలల దినోత్సవం సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ ఫౌండర్ చైర్పర్సన్ నీతా అంబానీ ప్ర‌క‌టించారు. 50 వేల మంది బాలలకు ఈ సౌకర్యం అందుబాటులోకి తెస్తామన్నారు. 10 వేల మంది కౌమార బాలికలకు కూడా ఫ్రీగా గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్ ఇస్తామన్నారు.
⚠️ You are not allowed to copy content or view source