Logo
Download our app
పథకాలు తొలగించం: CM రేవంత్‌
NEWS   Nov 14,2024 04:43 pm
కులగణన ఆధారంగా సంక్షేమ పథకాలు తొలగింపు ఉండ‌ద‌ని, కులగణనతో ఎవరికీ ఇబ్బంది ఉండదని, కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ అన్నారు. జనాభా ఆధారంగా రిజర్వేషన్లు రావడానికి కులగణన అవసరం. ఇది ఎక్స్‌రే కాదు.. మెగా హెల్త్‌ క్యాంప్‌లాంటిది. సమాజంలో మార్పులకు అనుగుణంగానే ఈ సర్వే’’ చేపట్టామని సీఎం చెప్పారు. మీకు 50%కి పైగా రిజర్వేషన్లు కావాలంటే కులగణన జరగాలని అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source