Logo
Download our app
కార్తీక మాసం సందర్భంగా దీపరోత్సవం
NEWS   Nov 14,2024 02:05 pm
కథలాపూర్: కార్తీక మాసం సందర్భంగా కథలాపూర్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో కార్తీక దీపరోత్సవం ప్రధానోపాధ్యాయులు అనిత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు దైవభక్తి ఉండేలా,ఈరోజు కథలపూర్ మండలంలోని ఆదర్శ పాఠశాల, కళాశాల నందు బాలల దినోత్సవం సందర్బంగా పాఠశాల, కళాశాలలో విద్యార్థిని, విద్యార్థులు ఉపాధ్యాయులుగా పాత్రను పోషించి తరగతులు నిర్వహించారు. అలాగే కార్తీక మాస సందర్బంగా సాయంత్రం విద్యార్థులంతా కలిసి దీపోత్సవ వేడుకలలో పాల్గొని దీపాలు వెలిగించారు.
⚠️ You are not allowed to copy content or view source