Logo
Download our app
డిఎస్పీగా వెంకటేశ్వరరావు బాధ్యతలు
NEWS   Nov 15,2024 02:44 pm
జమ్మలమడుగు నూతన డిఎస్పీగా కే.వెంకటేశ్వరరావు పదవి బాధ్యతలు స్వీకరించారు. జమ్మలమడుగు నియోజక వర్గంలోని మరియు డీఎస్పీ కార్యాలయ సబ్ డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో సీఐలు, ఎస్ఐలతో నిత్యం అందు బాటులో ఉంటూ ఎలాంటి అవాంఛనీయ కార్యకలాపాలకు తావివ్వకుండా ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తానని తెలిపారు. ప్రజలు, యువకులు ఏలాంటి గొడవలకు పాల్పడకుండా ప్రశాంతంగా ఉండాలని తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source