Logo
Download our app
ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
NEWS   Nov 14,2024 02:06 pm
కథలాపూర్ మండల కేంద్రంలోని కళాధర పబ్లిక్ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు చాచా నెహ్రు వేషధారణలో ఆకట్టుకున్నారు. అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయుల వేషధారణలో విద్యార్థులకు బోధన నిర్వహించారు. విద్యార్థులు రానున్న కాలంలో దిశా నిర్దేశంతో ముందుకెళ్లదని భూమరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా రైతు నాయకులు కళాధార పబ్లిక్ స్కూల్ చైర్మన్ గడ్డం భూమరెడ్డి, డైరెక్టర్ దివాకర్ రెడ్డి, ప్రిన్సిపాల్ కరుణాకర్, ఉపాధ్యాయులు ప్రవీణ, సంధ్య, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source