Logo
Download our app
నాటు నాటు పాట.. రఘురామ రచ్చబండ
NEWS   Nov 14,2024 11:05 am
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా టీడీపీ MLA రఘురామకృష్ణరాజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. నాటు నాటు పాట ఎంత హిట్టయిందో.. రాజకీయాల్లో రఘురామ రచ్చబండ కార్యక్రమాలు కూడా అంతే హిట్టయ్యాయి. ఆయన డిప్యూటీ స్పీకర్ గా నిబద్ధతతో పనిచేస్తారని విశ్వసిస్తున్నాను. అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source