Logo
Download our app
సుధాన్ గోల్డ్ లోన్ గొడుగుల పంపిణీ
NEWS   Nov 14,2024 09:12 am
గోదావరి అర్బన్ బ్యాంక్ మెట్ పల్లి శాఖ వారి ఆధ్వర్యంలో ఎండలో రోడ్డుపై వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారస్తులకు సుధాన్ గోల్డ్ లోన్ గోడుగులు మెట్ పల్లి, కోరుట్ల పట్టణంలో పంపిణీ చేయడం జరిగింది. మేనేజర్ నవీన్ కుమార్ మాట్లాడుతూ ఏటా బ్యాంకు తరపున చిరు వ్యాపారులకు అంబ్రెల్లర్స్ పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి గోదావరి అర్బన్ బ్యాంక్ మేనేజర్ జోగ నవీన్, అన్నపూర్ణ, నవీన్ ప్రదీప్, గణేష్, రసూల్ పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source