Logo
Download our app
ఎమ్మెల్సీ వేషాదారణలో చిన్నారి వేదాన్షా
NEWS   Nov 14,2024 09:14 am
బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారి వేదాన్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వేషాధారణ పలువురిని ఆకట్టుకుంది. కాంగ్రెస్ నాయకుడు ముంజాల రఘువీర్ గౌడ్ తనయుడు వేదాన్ స్థానిక బచ్పన్ స్కూల్లో యూకేజీ చదువుతున్నాడు. బాలల దినోత్సవం సందర్భంగా వేషాధారణ ఉండగా ఎమ్మెల్సీని కలిసి కాసేపు ముచ్చటించారు. ఎమ్మెల్సీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source