Logo
Download our app
బీరు బాటిల్లో చెత్త.. యువకులు ఆందోళన
NEWS   Nov 14,2024 06:53 am
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలోని ఓ వైన్ షాప్ లో బుధవారం సాయంత్రం కొనుగోలు చేసిన ఓ బీర్ బాటిల్లో చెత్త, చెదారం వచ్చిందని యువకులు ఆందోళన చేపట్టారు. దీనిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. డబ్బులు చెల్లించి బీర్ కొనుగోలు చేస్తే ఇలా చెత్త ఉన్న బీర్లు ఇవ్వడం దారుణం అని మండిపడ్డారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో ఆందోళన చేస్తున్న యువకులకు స్థానికులు సర్ది చెప్పారు.
⚠️ You are not allowed to copy content or view source