డాన్స్ చేస్తూ కుప్పకూలిన యువకుడు
NEWS Nov 14,2024 05:32 am
మేడిపల్లి మండలం మోత్కూర్రావుపేట పెళ్లి వివాహావేడుకలో అపశృతి చోటు చేసుకుంది. పెళ్లి భరత్‌లో డ్యాన్స్ చేస్తుండగా వెన్నెల సంజీవ్ (23) అనే యువకుడు గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు. భీమరం మండలం కమ్మారిపేట గ్రామానికి చెందిన సంజయ్ మోతుకురావుపేట్‌లో జరిగిన పెళ్లిలో డ్యాన్స్ చేస్తుండగా గుండెలో నొప్పి వస్తుందనగానే హాస్పిటల్ తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు.