Logo
Download our app
మార్కెట్ కమిటీ చైర్మన్‌కు సన్మానం
NEWS   Nov 13,2024 05:14 pm
మెట్‌ప‌ల్లి మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఎన్నికైన కూన గోవర్ధన్‌ని టీ-పీసీసీ డెలిగెట్ కల్వకుంట్ల సుజిత్ రావు ఆధ్వర్యంలో మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ముల చిన్నారెడ్డి శాలువతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సామాన్య కార్యకర్తగా మొదలైన ఆయన ప్రస్థానం మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఎన్నిక కావడం చాలా సంతోషమని, కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source