Logo
Download our app
ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
NEWS   Nov 13,2024 05:20 pm
భద్రాద్రి: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ,భద్రాద్రి కొత్తగూడెంలో ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్, కార్యదర్శి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జి.భానుమతి ఒక ప్రకటనలో తెలిపారు. స్టేనో కమ్ టైపిస్టు1,టైపిస్ట్ కమ్ అసిస్టెంట్1, రికార్డు అసిస్టెంటు1 పోస్టులకు అర్హులైన వారు ఈనెల 22 వ తేదీలోగా రిజిస్టర్ పోస్టు ద్వారా జిల్లా న్యాయ సేవాధికార సంస్థభద్రాద్రి కొత్తగూడెం కోర్టు కాంప్లెక్సుకు పంపాలని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source