Logo
Download our app
కుటుంబ సంక్షేమం చూసే పార్టీ
NEWS   Nov 13,2024 05:28 pm
ప్రొద్దుటూరు: కార్యకర్తల కుటుంబ సంక్షేమం చూసే ఏకైక పార్టీ టీడీపీ అని ప్రొద్దుటూరు నియోజకవర్గ 22వ వార్డు కౌన్సిలర్ మహమ్మద్ గౌస్ అన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ సభ్యత్వం తీసుకుంటే బీమా కింద 5 లక్షలరూపాయలు లబ్ధి చేకూరుతాయని వారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source