Logo
Download our app
క్యాన్సర్‌తో బీటెక్ విద్యార్థిని మృతి
NEWS   Nov 13,2024 05:17 am
జగిత్యాల జిల్లాలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. రాయికల్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థిని తిరుమల జ్యోత్స్న క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. HYDలోని ఓ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించగా.. అక్కడ మరణించారు. ఆమె మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
⚠️ You are not allowed to copy content or view source