Logo
Download our app
ఆ వెంట‌నే కేటీఆర్‌పై చర్యలు: CM
NEWS   Nov 13,2024 04:06 am
ఫార్ములా ఈ-రేసు కేసులో కేటీఆర్‌పై గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆమోదం తెలిపిన తర్వాత చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ కేసు నుంచి త‌ప్పించుకునేందుకే కేటీఆర్‌ ఢిల్లీలో పర్యటించారని అన్నారు. ఇది బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య ఉన్న రహస్య ఒప్పందాన్ని బట్టబయలు చేస్తోందని రేవంత్ వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అవినీతి ఇప్పుడు బట్టబయలు అవుతుందన్నారు.
⚠️ You are not allowed to copy content or view source