Logo
Download our app
ప్రభుత్వ విప్‌గా MLA ఆరవ శ్రీధర్
NEWS   Nov 13,2024 03:48 am
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం శాసనసభ్యులు అరవ శ్రీధర్‌ను ప్రభుత్వ విప్‌గా ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భముగా సీఎం చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అరవ శ్రీధర్‌ కృతజ్ఞతలు తెలిపారు. త‌మ నియోజకవర్గ ఎమ్మెల్యేకు శుభాకాంక్ష‌లు తెలుపుతూ స్థానిక‌ కూటమి నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు.
⚠️ You are not allowed to copy content or view source