జ్యోతక్క కుటుంబాన్ని పరామర్శించిన మధుకర్
NEWS Nov 12,2024 05:26 pm
మెట్ పల్లి మాజీ ఎమ్మెల్యే కోమిరెడ్డి జ్యోతి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈరోజు వారి కుటుంబ సభ్యులను మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పరామర్శించారు. జ్యోతి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.