Logo
Download our app
మాజీ ఎమ్మెల్యే దాము వర్ధంతి
NEWS   Nov 12,2024 01:37 pm
మెట్ పల్లి మాజీ ఎమ్మెల్యే తుమ్మల వెంకట రమణారెడ్డి(దాము) వర్ధంతి వేడుకలను మంగళవారం బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఆయన విగ్రహంతో పాటు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుఖేందర్ గౌడ్, నవీన్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source