Logo
Download our app
ఎమ్మెల్యే పాదయాత్రకు హరీష్ మద్దతు
NEWS   Nov 12,2024 11:15 am
రైతులు సమస్యలకు నిరసనగా మంగళవారం కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ చేపట్టిన పాదయాత్ర కొనసాగుతోంది. కోరుట్ల నుండి జగిత్యాల వస్తున్న క్రమంలో చల్‌గ‌ల్ గ్రామం వద్ద మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని మద్దతు ప్రకటించారు. ఆయనతో పాటు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, విద్యాసాగర్ రావు, కోరుకంటి చందర్ పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేయనున్నారు.
⚠️ You are not allowed to copy content or view source