Logo
Download our app
ఏఎంసి చైర్పర్సన్‌కు ఘన సన్మానం
NEWS   Nov 12,2024 10:30 am
మల్లాపూర్: మల్లాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్‌గా ఇటీవల పదవి బాధ్యతలు స్వీకరించిన అంతడుపుల పుష్పలత నర్సయ్యను గుండంపెల్లి గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు, యువకులు, గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణంలో శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source