Logo
Download our app
వంటశాల నిర్మాణానికి రూ. లక్ష విరాళం
NEWS   Nov 12,2024 10:28 am
మల్లాపూర్ మండల కేంద్రంలోని శ్రీ కనక సోమేశ్వర స్వామి గుట్ట కింద వంటశాల నిర్మాణం కొరకు ఓబులాపూర్ గ్రామానికి చెందిన కముట్టల చిన్న రాజన్న సరస్వతి దంపతులు ఒక లక్ష రూపాయల విరాళం కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్బంగా వారిని కమిటీ సభ్యులు, గ్రామస్తులు సత్కరించారు.
⚠️ You are not allowed to copy content or view source