Logo
Download our app
ఇండియాకే మిస్ టీన్ యూనివర్స్ కిరీటం!
NEWS   Nov 12,2024 09:54 am
సౌతాఫ్రికా (కింబర్లీ)లో జరిగిన మిస్ టీన్ యూనివర్స్ 2024 పోటీల్లో తొలిసారి భారతీయ అమ్మాయి కిరీటం సొంతం చేసింది. ఒడిశాకు చెందిన తృష్ణ రే విజేతగా నిలిచింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని KIIT Universityలో త్రిష ఫ్యాషన్ టెక్నాలజీ చదువుతోంది. పెరూ, నమీబియా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, కెన్యా, పోర్చుగల్, నెదర్లాండ్స్‌ సహా పది దేశాల యువతులను ఓడించి.. తృష్ణ రే విజేతగా నిలిచింది.
⚠️ You are not allowed to copy content or view source