Logo
Download our app
శ్రీలంక ‘ద రామాయణ ట్రెయిల్స్’ వీడియో
NEWS   Oct 08,2025 11:07 am
శ్రీలంక ఎయిర్‌లైన్స్ త‌మ దేశంలో రామాయణ ఇతిహాసంతో సంబంధం ఉన్న ప్రదేశాలకు సందర్శకులను తీసుకెళ్లేందుకు ‘ద రామాయణ ట్రెయిల్స్’ అనే పేరుతో ఓ సర్వీసును మొదలుపెట్టింది. ప్రమోట్ ఓ యాడ్ చేసింది. ఓ బామ్మ తన మనవడికి రామాయణ ఇతిహాసాన్ని బొమ్మల రూపంలో వివరిస్తుండగా, శ్రీలంకలోని రామాయణంతో సంబంధం ఉన్న ప్రాంతాలతో పాటు రామసేతువును కూడా చూపించారు.
⚠️ You are not allowed to copy content or view source