Logo
Download our app
మల్లాపూర్ తహసిల్దార్ కార్యాలయంలో నిరసన
NEWS   Nov 12,2024 09:45 am
మల్లాపూర్: వికారాబాద్ జిల్లాలో జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, రెవెన్యూ అధికారులపై జరిగిన దాడికి నిరసనగా మంగళవారం మల్లాపూర్ తహసిల్దార్ కార్యాలయంలో నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన తెలిపారు. రెవిన్యూ అధికారులపైన, కలెక్టర్ పైన దాడి హేయమైనా చర్య అని, దోషులను వెంటనే శిక్షించాలని మల్లాపూర్ MRO వీర్ సింగ్ కోరారు. కార్యక్రమంలో DT శ్రీనివాస్, RI సురేష్, కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source