Logo
Download our app
Drone క‌దం తొక్కుతూ.. గ‌ళం విప్పుతూ..
NEWS   Nov 12,2024 08:13 am
కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ రైతుల సమస్యలను పరిష్కరించాలని పాదయాత్రను కొన‌సాగిస్తున్నారు. ఈ సందర్భంగా వారి వెంట భారీ సంఖ్య‌లో రైతులు, కార్యకర్తలు న‌డుస్తున్నారు. పాదయాత్రకు సంబంధించి డ్రోన్ వీడియో విడుద‌లైంది.
⚠️ You are not allowed to copy content or view source