Logo
Download our app
ఫ్లెక్సీలను తొలగించిన మున్సిపల్ సిబ్బంది
NEWS   Nov 12,2024 06:25 am
కోరుట్ల పట్టణంలో ఎమ్మెల్యే సంజయ్ కు చేదు అనుభవం ఎదురైంది. కోరుట్ల నుంచి జగిత్యాల వరకు ఈరోజు రైతుల కోసం మహా పాదయాత్ర చేస్తున్న ఎమ్మెల్యేకు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు ఫ్లెక్సీలు కట్టారు. అయితే ఫ్లెక్సీలను మున్సిపల్ నుంచి ఎలాంటి అనుమతి లేదంటూ వాటిని సిబ్బంది తొలగించారు. ముందు పాదయాత్ర చేస్తుండగా వెనక మున్సిపల్ సిబ్బంది ఫ్లెక్సీలను తొలగించారు.
⚠️ You are not allowed to copy content or view source