Logo
Download our app
బాన్సువాడలో మహిళ దారుణ హత్య
NEWS   Nov 12,2024 08:23 am
కామారెడ్డి బాన్సువాడ: బాన్సువాడ పట్టణంలోని కల్కి చెరువు వద్ద గుర్తు తెలియని మహిళను దుండగులు దారుణంగా హత్య చేశారు. మహిళ చేతులు కట్టేసి దాడి చేసినట్లు తెలుస్తోంది. ముఖంపై కత్తితో దాడి చేసి హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి సీఐ అశోక్ చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. అయితే మహిళ ఎవరనే వివరాలు తెలియాల్సి ఉంది.
⚠️ You are not allowed to copy content or view source